చిత్తూరు జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్ నేరాలు, భద్రతపై సాంకేతిక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలపై అవగాహన, విచారణలో నైపుణ్యత సాధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఆన్లైన్ మోసాలు, వెబ్ దాడులు, ఈ మెయిల్ ఆధారిత నేరాలను అరికట్టడానికి అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఏఎస్పీ సుప్రజ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఇదీచూడండి