చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఎన్.ఆర్. కమ్మపల్లెలో రీపోలింగ్ సందర్భంగా పోలీసు బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్.ఆర్.కమ్మపల్లెలో మొదటగా కాలనీవాసులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు.
చంద్రగిరి నియోజకవర్గం ఎన్ ఆర్ కమ్మపల్లి, కాలేపల్లి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఎంపీ శివప్రసాద్ పరిశీలించారు. ప్రజలను ఇబ్బందికి గురి చేశామని... ఎన్.ఆర్. కమ్మపల్లిలో రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని అయితే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ రీపోలింగ్ నిర్వహించడం బాధాకరమని ఎంపీ తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రకటించినా... ఓటర్లు కదిలివచ్చారన్న ఆయన... చంద్రగిరి నియోజకవర్గంలో తెదేపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
'ఎన్నిసార్లు రీపోలింగ్ ప్రకచించినా గెలుపు ఖాయం' - kanepalli
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్.ఆర్.కమ్మపల్లి, కాలేపల్లి పోలింగ్ కేంద్రాలను ఎంపీ శివప్రసాద్ పరిశీలించారు. ఎన్నిసార్లు రీపోలింగ్ ప్రకటించినా తెదేపా గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఎన్.ఆర్. కమ్మపల్లెలో రీపోలింగ్ సందర్భంగా పోలీసు బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్.ఆర్.కమ్మపల్లెలో మొదటగా కాలనీవాసులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు.
చంద్రగిరి నియోజకవర్గం ఎన్ ఆర్ కమ్మపల్లి, కాలేపల్లి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఎంపీ శివప్రసాద్ పరిశీలించారు. ప్రజలను ఇబ్బందికి గురి చేశామని... ఎన్.ఆర్. కమ్మపల్లిలో రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని అయితే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ రీపోలింగ్ నిర్వహించడం బాధాకరమని ఎంపీ తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రకటించినా... ఓటర్లు కదిలివచ్చారన్న ఆయన... చంద్రగిరి నియోజకవర్గంలో తెదేపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Body:ap_rjy_33_19_fire_highway_p v raju_av_c4 ------------------- సర్ విజువల్స్ ftp ద్వారా పంపించాను. పరిశీలించగలరు.. ------------------- తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో తమ్మయ్య పేట జాతీయ రహదారిపై వాహనం దగ్ధం అవ్వడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఇక్కడ రోడ్డు నిర్మాణం చేస్తుండగా ఈ నిర్మాణ పనులకు వినియోగించే యంత్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు తో పూర్తిగా కాలిపోయింది. జాతీయ రహదారి సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా షార్ట్ షార్క్యూట్ కారణంగా వాహనం దగ్ధం అయినట్లు భావిస్తున్నారు.
Conclusion: