ETV Bharat / state

Chandrababu Kuppam Tour: ఈనెల 6 నుంచి.. కుప్పంలో చంద్రబాబు పర్యటన - కుప్పంలో చంద్రబాబు పర్యటన న్యూస్

Chandrababu Kuppam Tour: ఈనెల 6 నుంచి మూడురోజులపాటు.. కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.

కుప్పంలో చంద్రబాబు పర్యటన
కుప్పంలో చంద్రబాబు పర్యటన
author img

By

Published : Jan 1, 2022, 3:13 PM IST

Chandrababu Kuppam Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో తెదేపా కార్యకర్తలు, ప్రజలను చంద్రబాబు కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి :

CM Jagan At YSR Pension: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.