ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరుకులు పంచిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే - srikalahsti mla latest news

శ్రీకాళహస్తిలోని పేదలకు బియ్యం, కూరగాయలను స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్​ రెడ్డి పంపిణీ చేశారు. 50 టన్నుల బియ్యాన్ని పట్టణంలోని 10 వేల కుటుంబాలకు పంచి పెట్టారు.

srikalahasti mla distributes essential goods to poor
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/11-April-2020/6753262_1017_6753262_1586613501244.png
author img

By

Published : Apr 11, 2020, 8:46 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పేదలకు 50 టన్నుల బియ్యాన్ని ఎమ్మెల్యే మధుసూదన్​ రెడ్డి పంపిణీ చేశారు. లాక్​డౌన్​ ప్రభావంతో ఇంటికే పరిమితమైన పట్టణ పేదలకు బియ్యంతో పాటుగా కూరగాయలను 10 వేల కుటుంబాలకు అందించారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

ఇదీ చదవండి:

సుంకరపాలెంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.