చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో దాదాపు 25 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి... శానిటైజర్లు, పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి వ్యక్తి విధిగా ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
ఇదీ చూడండి: