ETV Bharat / state

'వెనుకబడిన తరగతుల కోసం ఆలోచించే నేత జగన్ ఒక్కరే'

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఆలోచించిన జగన్​కు, ఆయా సంఘాల కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

మా కోసం ఆలోచించావన్నా.. నీకు జైజేలన్నా...
author img

By

Published : Jul 27, 2019, 9:23 PM IST

మా కోసం ఆలోచించావన్నా.. నీకు జైజేలన్నా...

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, 50 శాతం రిజర్వేషన్లతో ఎంతో మేలు జరిగినట్టేనని సామాజిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ శనివారం చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల విగ్రహాలు, చిత్రపటాలకు పూజలు, పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. ప్రజలకు మిఠాయిలు పంచారు. గతంలో ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యుదయం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఎవరు చేపట్టలేదని ఆయా సంఘాల నాయకులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. తంబాలపల్లిలో ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చూడండి:సీఎంఆర్​ ఇంటర్నేషనల్​ పాఠశాలలో బోనాలు

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాడ కృత్తిక లో భాగంగా

పాల కావడి ఉత్సవం జరిగింది పాల బిందెలతో 500 మంది భక్తులు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

ఆలయం ను వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలతో అలంకరణ చేశారు.

స్వామి వారికి లక్ష బిల్వార్చన , రుద్రహోమం, శాంతి కల్యాణం, స్వామి వారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు.
ఉదయం నుండి స్వామివారి దర్శనానికి వెల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు ఏర్పాటు చేశారు.

వాయిస్ బైట్స్

g.v.d.n లీలా కుమార్, కార్యనిర్వహణాధికారి

బుద్దు పవన్ కుమార్ శర్మ - ఆలయ ప్రధాన అర్చకులు

భక్తురాలు

Body:మోపిదేవి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవాలు

Conclusion:మోపిదేవి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.