ETV Bharat / state

మల్లానూరు చెక్ పోస్టు వద్ద 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - చిత్తూరు జిల్లా కుప్పం వద్ద ఎర్రచందనం దుంగలు స్వాధీనం వార్తలు

ఏపీ - తమిళనాడు సరిహద్దులో గల మల్లానూరు చెక్ పోస్టు వద్ద.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని.. నిందితులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

red sandal logs were seized at mallanur checkpost in chittor district
మల్లానూరు చెక్ పోస్టు వద్ద 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
author img

By

Published : Feb 6, 2021, 12:16 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో.. ఇన్నోవా కారులో తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ - తమిళనాడు సరిహద్దులో.. మల్లానూరు చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా దుంగలను గుర్తించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు యత్నించగా.. పోలీసులు వెంటపడి పట్టుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: సిబ్బంది చేతివాటం.. రూ.1.39 కోట్లకు పైగా నగదు కాజేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.