ETV Bharat / state

వైకాపా తీరుపై.. తెదేపా మహిళా నేత కన్నీంటి పర్యంతం - పుంగనూరు మహిళా నేత న్యూస్

పంచాయతీ మంత్రిగా పెద్దిరెడ్డి వంటి వ్యక్తి ఉండటం సరికాదని తెదేపా పుంగనూరు ఇన్​ఛార్జి అనీషా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదని ఆవేదన చెందారు. ఇలాంటి వాళ్లను పక్కనపెట్టుకోవడం ముఖ్యమంత్రి జగన్​కు​ సరికాదని హితవుపలికారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ.. ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు.

ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ.. తెదేపా మహిళా నేత కన్నీంటి పర్యంతం
ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ.. తెదేపా మహిళా నేత కన్నీంటి పర్యంతం
author img

By

Published : Mar 14, 2020, 11:59 PM IST

ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ.. తెదేపా మహిళా నేత కన్నీంటి పర్యంతం

ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ.. తెదేపా మహిళా నేత కన్నీంటి పర్యంతం

ఇదీ చదవండి:

పంచాయతీ మంత్రి ఇలాఖాలో ప్రజాస్వామ్యం అపహాస్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.