ETV Bharat / state

సోమశిల వద్ద ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల యాకరలపాడు వద్ద ఏడు ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jul 27, 2019, 6:30 PM IST

సోమశిల వద్ద ఏర్ర చందనం దుంగలు స్వాధీనం
సోమశిల వద్ద ఏర్ర చందనం దుంగలు స్వాధీనం

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల యాకరలపాడు వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఏడు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 7 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. బొప్పాయి లోడును అనుమానంతో తనిఖీ చేయగా... ఎర్ర చందనం దుంగలు బయటపడ్డాయన్నారు. డ్రైవర్​ ఇచ్చిన సమాచారం మేరకు మరో ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 70 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్‌

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టెక్స్ట్ ఫైల్

Body:ఆమదాలవలస టెక్స్ట్ ఫైల్

Conclusion:8008574248.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.