ETV Bharat / state

తిరుపతిలో ఏసు మందిరాలని తప్పుడు ప్రచారం, నిందితుల అరెస్టు

ఏడుకొండల్లో ఏసుమందిరాలంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

author img

By

Published : Sep 6, 2019, 8:00 PM IST

Police have arrested three people who were promoting paganism in thirupati at chitturu
తిరుపతిలో ఏసు మందిరాలని తప్పుడు ప్రచారం, నిందితుల అరెస్టు

తిరుమల కొండల్లో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ సామాజికమాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి కరకంబాడీ రోడ్ లో తిరుమల కొండపై ఉన్న అటవీశాఖ వాచ్ పోస్ట్ ను దూరం నుంచి తీసిన ఫోటోను, అరుణ్, కార్తీక్, అజితేశ్ అనే వ్యక్తులు చర్చిగా పేర్కొంటూ ప్రచారం చేస్తున్నారనన్నారని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అటవీ శాఖ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ఓ స్తంభాన్ని ఏర్పాటు చేయగా, దాన్ని చూసి ఏడుకొండల్లో ఏసుమందిరాలు అంటూ ప్రచారం చేస్తున్నారనన్నారని వెల్లడించారు. నాలుగు బృందాలతో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. తాము ఓ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని ఎస్పీ తెలిపారు.

ఇదీచూడండి.'దాడి చేస్తే జీవితంలో మరిచిపోలేని సమాధానమిస్తాం'

Intro:ap_knl_53_06_rmp_meeting_ab_AP10055

s.sudhakar, dhone.

గ్రామీణ వైద్యులు తమ పరిధి దాటి వైద్యం చేయకూడదని గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ శ్రీనివాసులు హెచ్చరించారు. కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ వైద్యశాలలో గ్రామీణ వైద్యుల తో సమావేశం నిర్వహించారు. ఏఐవైఎఫ్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీ డాక్టర్ లపై ఫిర్యాదులు వచ్చాయని సూచించారు. గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్స మాత్రమే చేసుకోవాలి అంతే తప్ప దాన్ని దాటి వైద్యం చేస్తే వారిపై కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు పెట్ట వలసి వస్తుందని శ్రీనివాసులు హెచ్చరించారు.

బైట్.

శ్రీనివాసులు,
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్,
డోన్.

Body:గ్రామీణ వైద్యులు

Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.