ETV Bharat / state

హార్సిలీ హిల్స్​లో పవన్ సందడి - హార్సిలీ హిల్స్​లో పవన్ విశ్రాంతి వార్తలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన హార్సిలీ హిల్స్​లో... జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్​తో చర్చలు జరిపారు.

pawan kalyan takes rest at horsely hills at chittor district
హార్సిలీ హిల్స్​లో పవన్ సందడి
author img

By

Published : Dec 5, 2019, 3:53 PM IST

హార్సిలీ హిల్స్​లో పవన్ సందడి

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రముఖ పర్యటక కేంద్రం, వేసవి విడిది హార్సిలీ హిల్స్​లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సందడి చేశారు. రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పవన్ ఈ ప్రదేశాన్ని సందర్శించారు. హార్సిలీ హిల్స్ లోని గాలిబండ ప్రాంతంలో... జనసేన నేత నాదెండ్ల మనోహర్​తో చాలాసేపు చర్చలు జరిపారు.

ఇదీ చదవండి: ''జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే..!''

Intro:

Body:Ap-tpt-76-05-horslyhillslo pavan kalyan-Av-Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రముఖ పర్యాటక కేంద్రం, వేసవి విడిది హార్సిలీ హిల్స్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకోవడంతో పాటు పర్యాటక కేంద్రం పరిసర ప్రాంతాల్లో హల్ చల్ చేశారు. రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పర్యటన కార్యక్రమంలో భాగంగా ఆశీస్సు సందర్శించారు. ఆయన వెంట మరో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. హార్సిలీ హిల్స్ లోని గాలి బండ ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ తో కలిసి ఇద్దరు వ్యక్తులు చాలా సేపు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఇక్కడికి వచ్చారు ఈ సందర్భంలో ఆ ప్రాంతానికి ఎవరిని రానివ్వలేదు. ఇద్దరు నాయకులే రాజకీయ కోణాలను అన్వేషించి ఉంటారని అభిప్రాయపడ్డారు. తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయిలో జనసేన కార్యకర్తలు, రాయలసీమ స్థాయిలో ముఖ్య నాయకులు ఆయన వెంట ఉన్నారు.

R.sivaReddy kit no 863 tbpl ctr
8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.