చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె.కె.పేటలో కృష్ణవేణమ్మ అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కొందరు దుండగులు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వృద్ధురాలి నుంచి 4తులాల బంగారు నగలు అపహరించారని గుర్తించారు.
ఇదీ చదవండి:
చిత్తూరు జిల్లాలో విషాదం...ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య