ETV Bharat / state

చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో... సంక్రాంతి ఏర్పాట్లు - naravaripalle chandrababu sankranthi news

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు స్వగ్రామంలో సంక్రాంతి సందడి మెుదలైంది. ప్రతి సంక్రాంతికి చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెకు రావడం ఆనవాయితీ. ఈసారి కూడా ఇక్కడ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనవరి 11న చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు నారావారిపల్లెకి రానున్నారు.

naravaripalle sankrathi
naravaripalle sankrathi
author img

By

Published : Jan 4, 2020, 5:12 PM IST

చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో... సంక్రాంతి ఏర్పాట్లు

చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో... సంక్రాంతి ఏర్పాట్లు

ఇదీ చదవండి: 'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'

Intro:చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో జోరుగా సంక్రాంతి పండుగ ఏర్పాట్లు....Body:Ap_tpt_37_04_naravaripallilo_erpaatlu_av_ap10100


ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో సందడి.ప్రతి సంక్రాంత్రి పండుగకు నారా కుటుంభం స్వగ్రామం నారావారి పల్లెకు రావడం ఆనవాయితీ.వారితోపాటుగా నందమూరి కుటుంబ సభ్యులుకూడా వస్తారని ముందస్తు సమాచారంతో నారావారి పల్లిలో ఏర్పాట్లను జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని పర్యవేక్షించారు. ఈ క్రమంలో జనవరి 11వ తేదీన చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు అందరూ నారావారి పల్లికి చేరుకుంటున్నారని......... నారా, నందమూరి కుటుంబ సభ్యుల రాక కోసం చేపట్ట వలసిన ఏర్పాట్లపై పులివర్తి నాని స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో చర్చించారు. అనంతరం ఇంటి ముందు బ్యారికేడ్ల ఏర్పాటు, గ్రామ దేవత ఆలయం వద్ద శుభ్రం చేయించటం, చంద్రబాబు తల్లిదండ్రుల సమాదులకు పుష్పాలంకరణ వంటి ఏర్పాట్లుపై చర్చించి పనులను ప్రారంభించారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.