చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని అంగన్వాడీ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే సరుకులను ఎమ్మెల్యే రోజా అందజేశారు. పుత్తూరు ప్రాజెక్టుకు చెందిన ఆంధ్రకేసరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోడల్ అంగన్వాడీ స్కూలు గేటు వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంగన్వాడీ లబ్ధిదారులు, గర్భవతులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం అందించే సన్న బియ్యం, కోడిగుడ్లు, బాలామృతం, నూనె వంటి పలు వస్తువులును ఎమ్మెల్యే ఆర్కే రోజా చెతుల మీదుగా అధికారులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: