ETV Bharat / state

హత్య చేసి...పైశాచిక 'ఆనందం' - murder

చిత్తూరు జిల్లా ఎం.ఎన్ కండ్రిగలో గత నెలలో దారుణ హత్యకు గురైన మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కిరాయి హత్యలు చేసే వ్యక్తి హత్యలకు పాల్పడ్డారని వెల్లడించారు. హత్యల అనంతరం మహిళల శవాలతో నిందితుడు లైంగిక వాంఛలు తీర్చుకునేవాడిని పోలీసులు స్పష్టం చేశారు.

హత్య చేసి...పైశాచిక 'ఆనందం'
author img

By

Published : Aug 23, 2019, 11:38 PM IST

హత్య చేసి...పైశాచిక 'ఆనందం'

గత నెల 24న చిత్తూరు జిల్లా ఎం.ఎన్ కండ్రిగలో దారుణ హత్యకు గురైన వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించారు. భర్త గోపాల్ రెడ్డి, కుమారుడు నరసింహులే కిరాయి హంతకుల ద్వారా హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం ఆనంద్ అనే కిరాయి హంతకుడికి 30 వేలు ముట్టజెప్పినట్లు తెలిపారు.

అదే రోజు మరో నేరం !
తమిళనాడుకు చెందిన కిరాయి హంతకుడు ఆనంద్ డబ్బు తీసుకొని హత్యలు చేయటం ప్రవృత్తిగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వృద్ధురాలు సరోజనమ్మను దారుణంగా హతమార్చాడన్నారు. . అదే రోజు గోవర్ధనగిరిలో సుభద్రమ్మ అనే మహిళపై దాడి చేసి నగలను దోచుకెళ్లాడని విచారణలో తేలింది.

హత్యలు చేయటమే వృత్తి
పోలీసులకు చిక్కిన ఆనంద్ హత్యలు చేయటాన్నే వృత్తిగా ఎంచుకొన్నాడని పోలీసు విచారణలో బహిర్గతమైంది. ఈ ఏడాది జులైలో తమిళనాడు అరక్కోణం తాలూకా కయికనూరులో నిర్మలమ్మ అనే మహిళను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2015లో మరో ఎనిమిదేళ్ల బాలుణ్ణి హతమార్చాడన్నారు.

పైశాచిక ఆనందం
హత్యలు చేసిన అనంతరం ఆనంద్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు. మహిళల్ని హత్యలు చేసిన అనంతరం వారి శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకునేవాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కిరాయి హంతకుడు ఆనంద్ ఇచ్చిన నేర ఒప్పుదల వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి

మద్యం మత్తులో వీరంగం...యువతి పట్ల అసభ్య ప్రవర్తన

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్..... గుంటూరు గౌతమ్ హీరో షోరోంలో అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ రాజ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో తీసుకువచ్చిన అసెంబ్లీ ఫర్నిచర్ కోసం గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట క్యాంపు కార్యాలయలలో ఉన్నట్లు సమాచారం మేరకు గుంటూరులోని గౌతం హీరో హోండా షోరోం వద్ద తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీ కార్యాలయం అధికారులు వచ్చి షోరం లోని మూడంతస్తుల ఫర్నిచర్ పరిశీలించి అసెంబ్లీ సంబంధించిన ఫర్నిచర్ తీసుకెళ్లేందుకు వారు వివరాలు సేకరించారు.మండల అధికారి, రవాణా శాఖ అధికారులు, అసెంబ్లీ కార్యాలయం నిర్వహుకులు షోరోం వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Body:విజువల్స్...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.