ETV Bharat / state

చెక్​డ్యామ్​ వద్ద సెల్ఫీ... తల్లి మృతి, కుమారుడు గల్లంతు - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

చిత్తూరు జిల్లా జల్లిపేట కౌండిన్య చెక్​డ్యామ్ వద్ద విషాదం జరిగింది. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెక్​డ్యామ్​లో పడి తల్లీ, కుమారుడు గల్లంతయ్యారు. వీరిలో తల్లి మృతదేహం లభ్యం కాగా... కుమారుడి కోసం గాలిస్తున్నారు.

mother-son-missing-in-koundinya-chekdam-at-jallipeta-chitthore-district
చెక్​డ్యామ్​లో పడి తల్లి మృతి, కుమారుడి కోసం గాలింపు
author img

By

Published : Oct 23, 2020, 5:02 PM IST

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జల్లిపేటలోని కౌండిన్య చెక్​డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా... ప్రమాదవశాత్తు తల్లీ, కుమారుడు వాగులో పడి గల్లంతయ్యారు. వీరిని పలమనేరు గడ్డూరు కాలనీ వాసులుగా గుర్తించిన పోలీసులు... సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తల్లి మృతదేహం లభ్యం కాగా... కుమారుడి కోసం గాలిస్తున్నారు.

చెక్​డ్యామ్​లో పడి తల్లి మృతి, కుమారుడి కోసం గాలింపు

ఇదీచదవండి.

పెరిగిన భూగర్భ జలాల మట్టం... బోరుబావిలో పొంగుతున్న నీరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.