ఇదీ చదవండి:
RK Roja: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా.. విద్యార్థులకు సోషల్ పాఠాలు - టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా వార్త
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మన బడి నాడు - నేడులో భాగంగా అభివృద్ధి చేసిన చిత్తూరు జిల్లా నిండ్ర ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సోషల్ టీచర్ గా మారి.. విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాడు - నేడు ద్వారా ముఖ్యమంత్రి జగన్ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు రోజా చెప్పారు.
టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా