ఇదీ చూడండి:
మహిళతో ఆసుపత్రి ఔట్సోర్సింగ్ ఉద్యోగి అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి - latest news of chittor dst madanapalli hospital
చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మోహన్... ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. నిన్న రాత్రి ఆసుపత్రిలో ఉన్న చెల్లిని చూసేందుకు వచ్చిన తనతో.. మోహన్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసింది. బాధితురాలు, ఆమె భర్త ఇద్దరూ కలిసి మోహన్‌కి దేహశుద్ది చేశారు. కఠినంగా శిక్షించాలని డీసీహెచ్ఎం సరళకు ఫిర్యాదు చేశారు. మోహన్... మదనపల్లి పట్టణంలో వైకాపా నాయకుడిగా చెలామణి అవుతున్నట్టు తెలుస్తోంది.
ఉద్యోగికి దేహశుద్ది చేస్తున్న బాధితమహిళ ఆమె భర్త
ఇదీ చూడండి: