తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద... తితిదే, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మెట్లోత్సవం ఘనంగా జరిగింది. తితిదే జేఈవో బసంత్ కుమార్, దాససాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి ఆనందతీర్ధాచార్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన 120 భజన బృందాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సుమారు 2వేల 500 మంది సభ్యులు భజన చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. మోక్ష సాధనకు సులభతరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న దాససాహిత్య ప్రాజెక్ట్‌కు జేఈవో బసంత్‌కుమార్ అభినందనలు తెలిపారు.
అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లోత్సవం
అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తితిదే జేఈవో బసంత్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. భజన చేస్తూ మెట్ల మార్గం ద్వారా 2500 మంది తిరుమల బయల్దేరారు.
తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద... తితిదే, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మెట్లోత్సవం ఘనంగా జరిగింది. తితిదే జేఈవో బసంత్ కుమార్, దాససాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి ఆనందతీర్ధాచార్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన 120 భజన బృందాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సుమారు 2వేల 500 మంది సభ్యులు భజన చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. మోక్ష సాధనకు సులభతరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న దాససాహిత్య ప్రాజెక్ట్‌కు జేఈవో బసంత్‌కుమార్ అభినందనలు తెలిపారు.
Body:బేడ బుడగ జంగం కులస్తులను ఎస్సీ లో చేర్చాలని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు డిమాండ్ చేశారు
Conclusion:బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ లో చేర్చాలి