ETV Bharat / state

మామిడి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - collector

జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా అన్నారు.

మామిడి రైతుల సదస్సు
author img

By

Published : Jun 15, 2019, 8:15 PM IST

Updated : Jun 15, 2019, 11:26 PM IST

మామిడి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో శనివారం ఆంధ్ర ప్రదేశ్ హార్టికల్చరల్ శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతుల సదస్సు జరిగింది. జిల్లాలో వర్షపాతం లేక అనేక గ్రామాల్లో నీటి సౌకర్యం లేదని, ఫలితంగా ప్రజలు, పశువులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు వేల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా వర్షపాతం లేక జిల్లాలో మామిడి చెట్లు ఎండిపోతున్నాయని... సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి.

జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు.. స్ట్రెచర్‌ లేక చనిపోయాడు

Intro:Ap_vja_32_15_vikas_collage_Job_Fest_av_C10
Sai babu_ Vijayawada:9949803586
యాంకర్: విజయవాడ గ్రామీణం నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆవరణలో వికాస్ మెగా జాబ్ ఫెయిర్ 2019 ఇది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళాశాల ప్రాంగణం ఎంపిక కార్యక్రమంలో సుమారు 40 కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఐటిఐ అంటే ప్రేమ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాత పరీక్షలో అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మెగా జాబ్ ఫెయిర్ కార్యక్రమానికి దేశంలోనే పేరొందిన కంపెనీలైన మెర్సిడీస్ బెంజ్ ఇసుజీ, స్కోడా, కంపెనీల ప్రతినిధులు, సాఫ్టువేర్ కంపెనీల నుంచి మైండ్ ట్రీ ,జై టెక్నాలజీ వంటి అనేక కంపెనీలు మెగా జాబ్ ఫెయిర్ లో పాల్గొని విద్యార్థులను ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మెగా జాబ్ వేర్ కార్యక్రమంలో లో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపాల్ బివి రెడ్డి తెలిపారు.
బైట్ : బీవీ రెడ్డి _ వికాస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్..

Body:Ap_vja_32_15_vikas_collage_Job_Fest_av_C10

Conclusion:Ap_vja_32_15_vikas_collage_Job_Fest_av_C10
Last Updated : Jun 15, 2019, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.