ఇదీ చదవండి
మదనపల్లెలో తెదేపా అభ్యర్థి రమేశ్ ప్రచారం
చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దమ్మాలపాటి రమేశ్ ప్రచారం చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్, బస్టాండ్ పరిసర ప్రాంతాలల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
మదనపల్లెలో తెదేపా అభ్యర్థి ప్రచారం
చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దమ్మాలపాటి రమేశ్ ప్రచారం చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్, బస్టాండ్ పరిసర ప్రాంతాలల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెదేపా ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లెలో తెదేపాను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు.
ఇదీ చదవండి
Intro:స్క్రిప్ట్ సార్వత్రిక ఎన్నికలు లు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కు ఎన్నికల సిబ్బంది పని చేయాలని రాయచోటి రాజంపేట తంబళ్లపల్లి నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల పరిశీలకు రాలు కర్పగం పేర్కొన్నారు బుధ గురువారాల్లో ఆమె ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల లో లో కూర్చున్న వసతులను పరిశీలించారు రాయచోటి నియోజకవర్గం లోని అది సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన 44 కేంద్రాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు లక్కిరెడ్డిపల్లి లోని మరో రెండు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు అనంతరం రాయచోటి లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో లో జరుగుతున్న ఎన్నికలు ఏర్పాట్లు పనులను పరిశీలించారు ఈవీఎంల భద్రత సిబ్బంది శిక్షణ సీసీ కెమెరాలు నిర్వహణ వీడియో చిత్రీకరణ నామినేషన్ల పరిశీలన ఎన్నికల helpdesk పనితీరును పరిశీలించి వివరాలను ఎన్నికల అధికారి మల్లికార్జునుడు నుంచి అడిగి తెలుసుకున్నారు అభ్యర్థుల జాబితాలను బి ఫారాలు అఫిడవిట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎన్నికలలో ప్రతి ఓటరు స్వేచ్ఛ ఓటు హక్కు వినియోగించుకునే ల ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు అన్ని నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
Body:ఓన్లీ విజువల్స్
Conclusion:ఓన్లీ విజువల్స్
Body:ఓన్లీ విజువల్స్
Conclusion:ఓన్లీ విజువల్స్