ETV Bharat / state

పోలీసు స్టేషన్​లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట - పోలీసు స్టేషన్​లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట

చంద్రగిరి పోలీస్‌స్టేషన్​లో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పారు.

పోలీసు స్టేషన్​లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట

author img

By

Published : Sep 18, 2021, 9:09 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్‌స్టేషన్​లో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద దండలు మార్చుకున్నారు. తమ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పారు. కాగా పెద్దల నుంచి రక్షణ కల్పించాలని వారు.. పోలీసులను కోరారు.

ఇదీ చదవండి: ఒక్క ఏడాదిలో 3,031 'ప్రేమ హత్యలు'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.