ETV Bharat / state

మంగళవారం నుంచి శ్రీకాళహస్తిలో లాక్​డౌన్ సడలింపులు - srikalahasti latest news

శ్రీకాళహస్తిలో లాక్​డౌన్ సడలింపులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు మాఢ వీధులను కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించారు.

lock down exemptions in srikalahasti
శ్రీకాళహస్తిలో లాక్​డౌన్ సడలింపులు
author img

By

Published : Jun 8, 2020, 7:51 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లాక్​డౌన్ సడలింపులు ఇచ్చారు. మంగళవారం నుంచి పట్టణంలో అన్ని దుకాణాలు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంచేందుకు అధికారులు అనుమతులిచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు మాఢ వీధులన్నీ కంటైన్మెంట్​ జోన్​ నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ముక్కంటి ఆలయ దర్శన అనుమతి కోసం ఆలయాన్ని తెరిచే విషయంపై ఆలయ ఈవో చంద్రశేఖర్​రెడ్డి ఉన్నతాదికారులతో సమీక్షించారు.

ఇదీ చదవండి:

'డా.అనితారాణిపై వైకాపా నేతల వేధింపులు దారుణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.