ETV Bharat / state

ఆహారంలో బల్లి...25 మంది విద్యార్థులకు అస్వస్థత ! - ఆహారంలో బల్లి...25 మంది విద్యార్థులకు అస్వస్థత !

తిరుపతి న్యాక్ శిక్షణాకేంద్రంలో ఆహారం కలుషితమైంది. బల్లి పడిన ఆహారం తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వసతి గృహానికి బయట నుంచి తీసుకొచ్చిన ఆహారంలో బల్లి పడినట్లు విద్యార్థులు చెబుతున్నారు.

25 మంది విద్యార్థులకు అస్వస్థత !
author img

By

Published : Sep 17, 2019, 5:40 AM IST

బల్లి పడిన ఆహారం తిని 25 మంది న్యాక్‌ శిక్షణార్థులు ఆస్పత్రిలో చేరిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు బల్లిపడిన ఆహారం తినడం వల్ల వాంతుల బారిన పడ్డారు. వారు భోజనం చేస్తుండగా ఆహారంలో చనిపోయిన బల్లిని గుర్తించారు. ఈ విషయంపై నిర్వాహకులకు సమాచారమివ్వగా... అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఆహారం విషయంలో నిర్వాహకులు అశ్రద్ధ వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని శిక్షణార్థులు ఆరోపించారు. కాగా బయట నుంచి తీసుకురావడం వల్లే అపశృతి చోటుచేసుకుందని నిర్వాహకులు తెలిపారు.

Intro:యాంకర్ వాయిస్

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వద్ద బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు గోదావరి రేవులు దాటే సమయంలో విధిగా పాటించాలని లంక గ్రామాల ప్రజలకు తెలియజేస్తూ దండోరా వేయించారు గన్నవరం నియోజకవర్గం బూరుగు లంక రేవులో లంక గ్రామాల ప్రజలకు తెలిసేలా దండోరా వేయించారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే రేవుల్లో పడవలు తిప్పుతా మనీ నీ ఆ సమయాలను లంక గ్రామాల ప్రజలు విధిగా పాటించాలని అధికారులు ప్రజలకు తెలిసేలా దండోరా వేయించారు సాయంత్రం 6 గంటలు దాటితే రేపు ప్రయాణం నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు
రిపోర్టర్ భగత్ సింగ్
8008574229

Body:రేవులు దండోరా

Conclusion:రేపు ప్రయాణం సమయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.