చిత్తూరు నగరంలోని ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించారు. ఉదయం 6 గంటలకే నగరంలోని వాణిజ్య దుకాణాలు, సముదాయాలు, సినిమా థియేటర్లు, చికెన్, మటన్ సెంటర్లు మూతబడ్డాయి. బస్సులు, ఆటోలు రోడ్లపై కనిపించకపోవడంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ విగ్రహా కూడలి బోసిపోయింది. జనం ఇళ్లకే పరమితమైపోయారు.
జనతా కర్ఫ్యూతో బోసిపోయిన చిత్తూరులోని ప్రధాన కూడళ్లు - janata kurfu at chittor news
జనతా కర్ఫ్యూను చిత్తూరు ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. ఉదయం 6 గంటలకే అన్ని దుకాణాలు మూసివేశారు. వాహనాలు రోడ్లపై కనిపించకపోవటంతో నగరం అంతా బోసిపోయింది.
జనతా కర్ఫ్యూతో బోసిపోయిన చిత్తూరులోని ప్రధాన కూడళ్లు
చిత్తూరు నగరంలోని ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించారు. ఉదయం 6 గంటలకే నగరంలోని వాణిజ్య దుకాణాలు, సముదాయాలు, సినిమా థియేటర్లు, చికెన్, మటన్ సెంటర్లు మూతబడ్డాయి. బస్సులు, ఆటోలు రోడ్లపై కనిపించకపోవడంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ విగ్రహా కూడలి బోసిపోయింది. జనం ఇళ్లకే పరమితమైపోయారు.
ఇదీ చదవండి: ఆధ్యాత్మిక కేంద్రంలో కనిపించని భక్త జన సంద్రం