ETV Bharat / state

కుప్పం కెనాల్​కు హంద్రీనీవా జలాలు - JALAHARATHI

హంద్రీనీవా జలాలు కుప్పం కెనాల్​కు చేరాయి. పెద్ద పంజాణి మండలంలో హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చారు.

కుప్పంకు చేరిన హంద్రీనీవా జలాలు
author img

By

Published : Feb 19, 2019, 8:09 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం కెనాల్​కు హంద్రీనీవా జలాలు చేరాయి. ఈ సందర్భంగా పెద్ద పంజాణి మండలంలో జల హారతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి అమర్ నాథ్ రెడ్డి పాల్గొని జలహారతి ఇచ్చారు. గంగవరం, బైరెడ్డిపల్లి, శాంతిపురం, రామకుప్పం మీదుగా కుప్పం వరకు ఈ జలాలు ప్రవహించనున్నాయి. ప్రస్తుతానికి నీటిని నేరుగా కుప్పం వరకు ప్రవహింపజేసి, తరువాత చెరువులు నింపే కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు.

Islamabad (Pakistan), Feb 19 (ANI): The Prime Minister of Pakistan, Imran Khan addressed Indian government on Tuesday in the wake of Pulwama terror attack in Jammu and Kashmir which took place on February 14. Imran Khan reacted on the increasing pressure in India to take stringent actions against Pakistan. The Pakistan PM said, "If you (Indian government) think you will attack us, and we will not think of retaliating, we will retaliate. We all know starting a war is in the hands of humans, where it will lead us only God knows. This issue should be solved through dialogues." About 40 Central Reserve Police Force (CRPF) personnel lost their lives in an attack on CRPF convoy which was on its way to Srinagar.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.