చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చంద్రగిరి శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర తీరాన ఉన్న స్వర్ణముఖి నదిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనతికాలంలోనే నదిని పరిశుద్దం చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ మహా క్రతువులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండికన్నుల పండువగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం