జిల్లాలోని పౌరసరఫరాల గోదాముల నుంచి డీలర్లకు వస్తున్న బియ్యము, పప్పు దినుసులు తక్కువ తూకంలో డీలర్లకు అందిస్తున్నట్లు కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు జిల్లాలోని గోదాములను తనిఖీ చేపట్టారు. అందులో భాగంగా చంద్రగిరిలోని పౌరసరఫరాల గోదామును విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బియ్యం డీలర్లకు తక్కువగా ఇస్తున్నట్లు తేలడంతో అధికారులు గోదాము ఇన్చార్జి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
పౌరసరఫరాల గోదాములు-విజిలెన్స్ తనిఖీ - పౌరసరఫరాల గోదాములు
చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని పౌరసరఫరాల గోదామును విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
జిల్లాలోని పౌరసరఫరాల గోదాముల నుంచి డీలర్లకు వస్తున్న బియ్యము, పప్పు దినుసులు తక్కువ తూకంలో డీలర్లకు అందిస్తున్నట్లు కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు జిల్లాలోని గోదాములను తనిఖీ చేపట్టారు. అందులో భాగంగా చంద్రగిరిలోని పౌరసరఫరాల గోదామును విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బియ్యం డీలర్లకు తక్కువగా ఇస్తున్నట్లు తేలడంతో అధికారులు గోదాము ఇన్చార్జి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
Body:bite
Conclusion:గద్దె మీరా ప్రసాద్, రైతు