ఇదీ చదవండి:
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు - Forest officers arrested the Red Sandalwood smugglers
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు నిరంతర కూంబింగ్ కొనసాగిస్తున్నారు. కల్యాణి డ్యామ్ పక్కన ఉన్న అటవీప్రాంతంలో దెయ్యాల కోన వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అధికారులు గుర్తించారు. వీరిని చూసిన నిందితులు దుంగలను వదిలేసి పారిపోయారు. వారిని వెంబడించిన అటవీ అధికారులు 6 మంది స్మగ్లర్లు, 12 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు
ఇదీ చదవండి:
Intro:శేషాచల అడవులలో ఎర్రచందనం స్మగ్లర్లు .......Body:Ap_tpt_37_12_smaglars_arest_av_ap10100
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో అటవీశాఖ అధికారులు నిరంతర కూంబింగ్ కొనసాగిస్తున్నారు.కల్యాణిడ్యామ్ పై భాగాన ఉన్న అటవీప్రాంతంలో దెయ్యాల కోన వద్ద అధికారులకు 20 ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డరు.అధికారులరాకను గుర్తించిన స్మగ్లర్లు దుంగలను పడవేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయే ప్రయత్నం చేయగా.....అతికష్టం మీద 6మంది స్మగ్లర్లను,
12 ఎర్రచందనం దుంగలు,స్మగ్లర్లతో పాటుగా రెండు స్కూటర్స్ ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పారిపోయిన స్మగర్లకోసం అటవీ సమీపప్రాంతాలలో ముమ్మరంగ గాలింపులు చేప్పట్టిన అధికారులు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.