శ్రీవారి సన్నిధిలో సినీ నటి విజయశాంతి - film actress vijayashanti latest news in tirupathi
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ సినీ నటి... విజయశాంతి దర్శించుకున్నారు.

film actress vijayashanti in lord venketswara temple
శ్రీవారి సన్నిధిలో సినీ నటి విజయశాంతి
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీ నటీ విజయశాంతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చూడండి: తిరుమలకు 'స్వర్ణ' సింధు..ఉదయం స్వామివారి దర్శనం!
Intro:Body:Conclusion: