ETV Bharat / state

MURDER: కుమారుడిని చంపిన తండ్రి.. ఇంటి ఆవరణలోనే పూడ్చివేత! - ఏపీ తాజా వార్తలు

Father kills son in chittoor district
Father kills son in chittoor district
author img

By

Published : Sep 7, 2021, 7:42 PM IST

Updated : Sep 7, 2021, 8:32 PM IST

19:38 September 07

Father kills son in chittoor district

మద్యం మత్తులో కుమారుడిని కడతేర్చాడు ఓ కన్నతండ్రి. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పీలేరు మండలం అబ్బిరెడ్డిగారిపల్లిలో కుమారుడు గణేశ్​ను చంపిన తండ్రి రామకృష్ణ.. ఇంటి ఆవరణలోనే పాతి పెట్టాడు. నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

ఇదీ చదవండి

Vinayaka Chavithi controversy: చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు.. తగ్గేదేలేదంటున్న విపక్షాలు!

Last Updated : Sep 7, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.