లాక్‌డౌన్ తర్వాత ప్రజారవాణాకు ప్రణాళికలు - lock down effect on rtc bus services
లాక్‌డౌన్ తర్వాత ప్రజారవాణా కొనసాగించేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులకు అవకాశం ఉండటంతో.... ఈ నెల 17 తర్వాత బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని పశ్చిమగోదావరిజిల్లా రవాణా శాఖ ప్రాంతీయ అధికారి తెలిపారు. సామాజిక దూరం పాటించేలా పరిమిత సంఖ్యలో ప్రయాణికులను అనుమతిస్తామన్న వీరయ్య చౌదరీతో మా ప్రతినిధి ముఖాముఖి.
లాక్‌డౌన్ తర్వాత ప్రజారవాణాకు అధికారుల ప్రణాళికలు
By
Published : May 12, 2020, 6:14 PM IST
లాక్‌డౌన్ తర్వాత ప్రజారవాణాకు అధికారుల ప్రణాళికలు
ఇవీ చదవండి
గర్భిణులూ.. కరోనాతో జాగ్రత్తగా ఉండండి!
లాక్‌డౌన్ తర్వాత ప్రజారవాణాకు అధికారుల ప్రణాళికలు