ETV Bharat / state

పుంగనూరు మండల నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్​ పోలీసుల దాడి - liquor center excersie police attac

ఓ పక్క కరోనా వైరస్​తో ప్రపంచం గడగడలాడుతుంటే మాకేం సంబంధం అన్నట్లు నాటుసారా కాస్తున్నారు కొందరు మూర్ఖులు.లాక్​డౌన్ కారణంగా ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో చిత్తూరు జిల్లా పుంగనూరులో నాటుసారా తయారీకి ఉపక్రమించారు.

excersise police attack on liquor making center
పుంగనూరు మండల నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్​ పోలీసుల దాడి
author img

By

Published : Apr 3, 2020, 11:03 AM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్ట గ్రామం వద్ద సారా తరలిస్తున్న 8 మందిని పుంగనూరు ఎక్స్​సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కాచిన 111.5 లీటీర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. కారు, మూడు స్కూటర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.