ఇదీ చదవండీ... కరోనా సెలవులు: ప్రత్యేకతకు పదును పెడుతున్న చిన్నారులు
'శేషాచలం అటవీ ప్రాంతంలోకి రాకపోకలు నిషేధం' - Seshachalam forest latest news
కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో వన్యప్రాణులకు హాని కలగకుండా శేషాచలం అటవీ ప్రాంతంలోకి రాకపోకలను నిషేధిస్తూ... రాష్ట్ర అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. శ్రీ వేంకటేశ్వర జాతీయ జంతు ప్రదర్శనశాల, శ్రీ వేంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలలో ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూగజీవాలకు వైరస్ సోకకుండా చూడటం, వన్యప్రాణుల ద్వారా కరోనా వ్యాప్తి జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతోన్న తిరుపతి డివిజనల్ అటవీ సంరక్షణాధికారి నాగార్జునరెడ్డితో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
శేషాచలం అటవీ ప్రాంతంలోకి రాకపోకలు నిషేధం
ఇదీ చదవండీ... కరోనా సెలవులు: ప్రత్యేకతకు పదును పెడుతున్న చిన్నారులు