ETV Bharat / state

రెండు ఏనుగుల తగాదాలో చివరికి ఏమైంది? - chitoor

రెండు ఏనుగులు ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడంతో అందులో ఓ ఏనుగు తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండల పరిధిలోని ఊసర పెంట అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది.

రెండు ఏనుగుల మధ్య తగాదా...ఓ గజం మృతి
author img

By

Published : May 12, 2019, 7:09 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరులోని ఊసరపెంటలో ఏనుగు మృతిచెందింది. 2ఏనుగులు దాడి చేసుకోవడంతో అందులో ఓ ఏనుగు తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. పలమనేరు మండలంలోని ఊసరపెంటలో గజరాజు మృతి చెందినట్లు స్థానికులు తమకు సమాచారం అందించారని... ఎఫ్​ఆర్వో మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. చనిపోయింది ఆడ ఏనుగుగా గుర్తించామన్నారు. ఏనుగు మృతి చెంది వారం రోజులు అవుతుందని... అటవీ ప్రాంతం కావడంతో ఎవరికీ తెలియలేదని వెల్లడించారు. రెండు ఏనుగుల మధ్య దాడి జరగడంతోనే ఒకటి మృతి చెందిందని పోస్టుమార్టంలో తేలిందన్నారు.

Jhabua (Madhya Pradesh), May 11 (ANI): While addressing a public rally in Madhya Pradesh's Jhabua today, BJP candidate from Ratlam-Jhabua Lok Sabha seat, Gumansingh Damor said, "If, at the time of independence Jawahar Lal Nehru would not have shown obstinacy then this country would not have been divided into two parts. If decision would have been taken at that point of time that an advocate and also an intelligent person like Mohammed Ali Jinnah would have been our Prime Minister then our nation would not have been split into two parts."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.