ETV Bharat / state

'రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం'

మద్యపాన నిషేధం దశల వారీగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు.

అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి
author img

By

Published : Jun 29, 2019, 7:45 PM IST

అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి

రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. చిత్తూరు జిల్లా కల్యాణి డ్యాంలో శిక్షణ పొందిన నూతన ఎక్సైజ్ పోలీస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్​లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ శిక్షణా కళాశాలలో అసిస్టెంట్ సూపరింటెండెంట్​ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, సబ్ ఇన్​స్పెక్టర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 42 మందికి మంత్రి ధ్రువపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం హాజరై...శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులకు శుభాకాంక్షలు తెలియచేశారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని మంత్రి తెలిపారు. తొలి దశలో బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలిస్తామన్న ఆయన.....వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు.

ఇవీ చదవండి...అసలే వానాకాలం.. కరెంట్​తో తస్మాత్​ జాగ్రత్త!

Intro:555

Body:999

Conclusion:ఎక్కువ ఆలోచనలు పెట్టుకొని మానసిక ఒత్తిడికి లోను కావద్దని మైదుకూరు డిఎస్పి శ్రీనివాసులు అన్నారు .నిత్యం ఆనందకరమైన జీవితాన్ని సాగించాలని కోరారు. ఆశాజనకమైన భావనతో మెలగాలని కడప జిల్లా బద్వేలులో ఆయన ఈరోజు సూచించారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ నిరోధంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు హాజరయ్యారు .ఈ సందర్భంగా ర్యాగింగ్ వల్ల జరిగే అనర్ధాలు కష్టనష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆశాజనకమైన ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. పోలీస్ అధికారులు ర్యాగింగ్పై చెప్పిన అంశాలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.