తితిదే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు కర్ణాటకకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్.సూర్యనారాయణరెడ్డి రూ.కోటి విరాళం ఇచ్చారు. శనివారం అదనపు ఈవో బంగ్లాలో స్పెసిఫైడ్ అథారిటీ కన్వీనరు ఏవీ ధర్మారెడ్డిని కలిసిన దాత తన కంపెనీ ఇండియన్ మినరల్స్ అండ్ గ్రానైట్ తరఫున డీడీ అందజేశారు.
ఇదీ చదవండి: