ETV Bharat / state

చిత్తూరు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

author img

By

Published : Jun 7, 2019, 10:28 AM IST

చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

jagan

చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొడ్డటంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొడ్డటంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Intro:AP_TPG_06_06_GANG_REPE_ARREST_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.


Body:ఏలూరులోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏలూరు డి ఎస్ పి ఎం వెంకటేశ్వరరావు ఆ వివరాలు వెల్లడించారు. ఓ వివాహిత తన పుట్టింటికి ఓ ఓ శుభ కార్యక్రమ నిమిత్తం వచ్చింది. అయితే ఈ నెల నాలుగో తేదీ అర్ధరాత్రి ఆ వివాహిత తన స్నేహితుడితో కలిసి ఇ పెదపాడు మండలం గ్రామం నుంచి పెదపాడుకు వెళ్లే రోడ్డు మార్గంలో మాట్లాడుతుండగా వట్లూరు గ్రామానికి చెందిన వన్నె కూటి నవీన్, కొమ్మి నా అనిల్ కుమార్ ర్ పోలిమెట్ల దుర్గారావు ఆటో వచ్చారు. అక్కడ ఉన్న ఈ జంటని గమనించారు. వాళ్ళు సమాధానం చెబుతున్నా వినిపించుకోకుండా ఇష్టం వచ్చిన విధంగా ఆ జంట పై దాడి చేశారు రు ఈ నేపథ్యంలో లో వివాహిత స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అదే సమయంలో నవీన్ ఆ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని స్నేహితులు అనిల్ కుమార్ ర్ దుర్గారావు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. వారిని ఆమె తప్పించుకుని ఇంటికి చేరుకుంది విషయాన్ని బందుకు తెలియజేసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ సురేష్ దర్యాప్తు చేసి నిందితులు ముగ్గురుని అరెస్టు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ తెలిపారు వారి వెంట తెచ్చుకున్న ఆటోలు కూడా స్వాధీనం చేసుకున్నారు.


Conclusion:ఈ కేసును చేదించిన సి ఎస్ సురేష్ అతని సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.
బైట్. ఎం వెంకటేశ్వరరావు ఏలూరు డి ఎస్ పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.