ఇవీ చూడండి-పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ చోరీలు చేస్తోన్న మహిళ అరెస్టు
కర్ణాటకలో చిత్తూరుకు చెందినప్రేమజంట ఆత్మహత్య - chitoor
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి చేశారు. తట్టుకోలేక వారిద్దరూ కర్ణాటక కుప్పనహళ్లి సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు చిత్తూరు జిల్లావాసులు.
కర్ణాటకలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమ జంట ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బేత్ మంగళం సమీపంలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. వి.కోట మండలం గెస్తిపల్లికి చెందిన నీలకంఠ, చల్లపల్లికి చెందిన లలితలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన పెద్దలు ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి చేశారు. నెలరోజుల క్రితం ఇద్దరు కలిసి బెంగళూరుకు వెళ్లారు. వారిద్దరి కోసం కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పనహళ్లి అటవీ ప్రాంతంలో ప్రేమికులిద్దరూ విగత జీవులుగా పడి ఉండటాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి-పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ చోరీలు చేస్తోన్న మహిళ అరెస్టు
Intro:ap_gnt_84_16_narasaraopeta_lo_144_section_dsp_avb_ap10170
నరసరావుపేట లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు డిఎస్పీ వీరారెడ్డి తెలిపారు.
Body:మాజీ. సభాపతి కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించి డివిజన్ పరిధిలో ఎటువంటి శాంతిభద్రతలకు ఆటంకం వాటిళ్లకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన డీఎస్పీ.
Conclusion:ఎక్కడైనా నలుగురికి మించి తిరగ వద్దని మీడియా ద్వారా ప్రజలకు తెలిపిన డీఎస్పీ వీరారెడ్డి.
బైట్: వీరారెడ్డి, నరసరావుపేట డీఎస్పీ.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.