ETV Bharat / state

శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వెలసిన  శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ వేడుకలు 24న శ్రీ రాములవారి పట్టాభిషేకంతో ముగుస్తాయి.

శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Apr 15, 2019, 12:57 PM IST

చంద్రగిరిలోని కోదండరామస్వామి దేవాలయం తితిదే అధీనంలోకి వచ్చి నాలుగేళ్లైంది. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది భారీ ఏర్పాట్ల మధ్య వేడుకలు జరుపుతున్నారు. నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయి వేడుకలు జరుగుతున్నాయి. 20న కల్యాణోత్సవం, గరుడసేవ ఉంటుందని ప్రధాన అర్చకులు తెలిపారు.

శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

చంద్రగిరిలోని కోదండరామస్వామి దేవాలయం తితిదే అధీనంలోకి వచ్చి నాలుగేళ్లైంది. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది భారీ ఏర్పాట్ల మధ్య వేడుకలు జరుపుతున్నారు. నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయి వేడుకలు జరుగుతున్నాయి. 20న కల్యాణోత్సవం, గరుడసేవ ఉంటుందని ప్రధాన అర్చకులు తెలిపారు.

శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Begusarai (Bihar), Apr 15 (ANI): Lack of basic amenities and unfulfilled promises by the government has forced electorates of Bihar's Thatha village to boycott the ongoing general elections. Surrounded by river Budhigandak on three sides, the village in Begusarai district has a single road which connects it to the rest of the state. However, none of the residents wish to travel by it as the condition of the road is dilapidated, thereby forcing them to travel by boat. Protesting the apathy, locals of the village have decided to stay away from voting. While speaking to ANI, a local resident said, "There is no medical facility in the village. The entire village would boycott polls unless they are provided with a bridge or a road. Pehle raasta, phir vote (First road, then vote)." Bihar goes to polls in seven phases. The counting of votes will take place on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.