ETV Bharat / state

బురేవి తుపాను ప్రభావంతో నీట మునిగిన వరినాట్లు

author img

By

Published : Dec 7, 2020, 11:56 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బురేవి తుపాన్​ ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలకు వరినాట్లు నీటమునిగాయి.

Bure V is a submerged rainforest affected by the storm
బురేవి తుపాను ప్రభావంతో నీట మునిగిన వరినాట్లు

బురేవి తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో...ఇప్పటికే సాగు చేసిన వరి పంట నీటమునిగింది. చెరువుల్లోకి నీరు భారీగా చేరింది. అటవీ ప్రాంతం నుంచి వరదనీరు సమీప గ్రామాల్లోకి చేరుతుండటంతో వీధులు వాగులను తలపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

ఏలూరులోనూ విశాఖ తరహా విషాద పరిస్థితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.