స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ తిరుపతిలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. తిరుపతి సబ్ కలెక్టరేట్ ఎదుట భాజపా నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ప్రశాంతమైన తిరుపతిలో అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: రెండు దశాబ్దాల తర్వాత ఆ గ్రామంలో ఎన్నికలు!