చిత్తూరు జిల్లా పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. తిరుపతి మండల న్యాయ సేవాధికార సంఘం, గరుడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి వై.వీర్రాజు,తిరుపతి అర్బన్ ఏఎస్పీ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. ర్యాగింగ్ పై ఉన్న చట్టాలపై విద్యార్దులకు సూచనలను చేసి, వారికి సలహాలు ఇచ్చారు.
ఇదీచూడండి.స్వచ్ఛంద సంస్థ పెద్ద మనసు...వానరానికి అంత్యక్రియలు