కుప్పంలో జోరందుకున్న తెదేపా ప్రచారాలు - AP ELECTIONS @2019
తెదేపా అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా ప్రచారాలు జోరందుకున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. 4 మండలాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు గ్రామ పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
కుప్పంలో జోరందుకున్న తెదేపా ప్రచారాలు
sample description