ఇదీచదవండి.
'రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి' - dharna in thirupathi
పదోన్నతుల రిజర్వేషన్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన నిర్వహించారు. మానవహారం నిర్వహించి రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ తమ నిరసనను తెలియచేశారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో మానవహారం