ETV Bharat / state

ఆశ పడింది... అడ్డంగా దొరికిపోయింది

ACB RAIDS : చిత్తూరు జిల్లా మాపాక్షి వీఆర్వోను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ రైతు నుంచి మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు.

ACB RIDES
ACB RIDES
author img

By

Published : Feb 4, 2022, 6:59 PM IST

acb raids : మహిళ రైతు నుంచి రూ.3 వేల లంచం తీసుకుంటుండగా.. చిత్తూరు జిల్లా మాపాక్షి వీఆర్వో నౌజియాను అవినీతి నిరోధక శాఖ అధికారుల పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మహిళా రైతు భారతికి మూడు ఎకరాల పొలం ఉంది. ఆ సాగు భూమికి 1బీ అవసరం కాగా..సంబంధిత వీఆర్వో నౌజీయాను సంప్రదించారు. 1బీ ఇవ్వాలంటే రూ.3 వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో నెలల తరబడి ఆలస్యం చేసింది.

వీఆర్వో ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ రైతు భారతి.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అనిశా అధికారులు ప్రణాళిక ప్రకారం.. చిత్తూరు తహశీల్దారు కార్యాలయంలో ఉన్న వీఆర్వో నౌజియా.. రైతు భారతి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఇదీ చదవండి

Mahesh Bank Server Hack Case : మహేశ్‌ బ్యాంక్‌ కేసులో ముగ్గురు దిల్లీ వాసుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.