చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేపంజేరిలో వ్యవసాయ పొలాల వద్ద తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ముగ్గురు రైతులపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రుద్ర రెడ్డి సమీప బంధువులు. పొలం విషయంలో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ వివాదంలో రుద్ర రెడ్డి కత్తితో మిగిలిన ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులైన ముగ్గురిని చికిత్స కోసం తమిళనాడు రాష్ట్రం వెల్లూరు సీఎంసీ ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
పొలం తగాదాల్లో ముగ్గురికి కత్తిపోట్లు - 3injured
పొలం విషయంలో బంధువుల మధ్య జరిగిన వివాదం ముదిరి.. ఓ వ్యక్తి మరో ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేపంజేరిలో వ్యవసాయ పొలాల వద్ద తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ముగ్గురు రైతులపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రుద్ర రెడ్డి సమీప బంధువులు. పొలం విషయంలో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ వివాదంలో రుద్ర రెడ్డి కత్తితో మిగిలిన ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులైన ముగ్గురిని చికిత్స కోసం తమిళనాడు రాష్ట్రం వెల్లూరు సీఎంసీ ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
Body:ap_rjy_31_12_homam_annavaram_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయ రక్షకులు గా కొలిచే వన దుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమంలో భాగంగా అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈవో సురేష్ బాబు, ఆలయ చైర్మన్ ఐ. వి. రోహిత్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Conclusion:ఓవర్