ETV Bharat / state

మంత్రుల కమిటీలో ఎంపీలా...? - యనమల - jagan sub commity

కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉన్నాయని తెదేపా నేత యనమల అన్నారు. మంత్రుల కమిటీలో ఎంపీలు ఎలా వస్తారని ప్రశ్నించారు. జగన్​ కమిటీలు వేసి రాష్ట్రాన్ని చీకటి చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.

యనమల రామకృష్ణుడు
author img

By

Published : Jun 27, 2019, 1:38 PM IST

ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ సబ్ కమిటీలో వేయడం దురుద్దేశపూర్వక చర్యని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉన్నాయన్నారు. స్వర్ణయుగాన్ని చీకటి పాలన అనడం జగన్​ అవగాహనారాహిత్యమని యనమల ఎద్దేవా చేశారు. తెదేపా నేతలను అప్రతిష్ట పాల్జేసే ప్రయత్నాలు చేస్తే ప్రజలే తిప్పికొడతారన్నారు.
జగన్​ సహా 26 మంది కేబినెట్​లో 17 మంది మంత్రులపై క్రిమినల్​ కేసులున్నట్లు ఏడీఆర్​ నివేదికి వెల్డడించిందిని తెలిపారు. 9 మంది మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు, 151 మంది వైకాపా ఎమ్మెల్యేలకుగాను 88 మందిపై కేసులున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిన్న జారీచేసిన జీవో నెం 1411 హాస్యాస్పదంగా ఉందన్న యనమల...తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ కార్యకలాపాలపై విచారణకు ఆదేశించడం ద్వారా ఆయా శాఖల్లో అభివృద్ధి, సంక్షేమ పనులు జరగకుండా స్థంభింప చేయడమే ఈ జీవో సారాంశమన్నారు.

ఇదీ చదవండి

మోదీకి ట్రంప్​ 'స్నేహపూర్వక హెచ్చరిక'

New Delhi, June 27 (ANI): A new study has highlighted that preterm birth can change an infants' brain activity while they are sleeping and also affects their future brain health. The study published in the journal Nature Communications analysed brain activity data collected from 94 infants from Helsinki, Finland including 42 infants who had been born extremely premature at 27 weeks and a control group of 52 infants who had been born at full term. "We found babies born at full term had marked reorganisation of brain activity during different states of sleep, while it wasn't as distinct in very premature babies," Dr Cocchi added. The study author also explained that sleep is like other behaviors and a 'good sleep relies upon the proper organisation of dynamic patterns of brain activity during different sleep states.' For the study, researchers used high-density electroencephalography (EEG) and other tools to map interactions between different brain regions when babies were in active sleep and quiet sleep. He added, "The project was unique because it used advanced modelling methods to address a scientific problem that had potential implications for lifelong brain health." "These tools have been previously used to describe complex systems such as the acoustics of musical instruments, but we've been able to adapt it to brain waves in sleeping babies." Neuroscientists, physicists, neonatal clinical neurophysiologists, psychiatrists, and biomedical engineers from several hospital and research facilities across the world collaborated for the study.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.