ETV Bharat / state

కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి రాకపోతే ఏం చేద్దాం? - cabinate meeting

మంత్రమండలి సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్చించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
author img

By

Published : May 13, 2019, 12:29 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అమరావతిలో భేటీ అయ్యారు. మంగళవారం నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకుంటే... సమావేశ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవలన్న అంశంపై చర్చించారు. కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి ఇంకా అనుమతిరాలేదని చంద్రబాబుకు సీఎస్ స్పష్టం చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి ఈసీ అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నాం 3 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా... కరువు, ఫొని తుపాన్, తాగునీటి సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సీఎస్​తో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.

ఇదీ చదవండి

వీడియోకాన్​ కేసులో ఈడీ ముందుకు కొచ్చర్​

Intro:sandquarry

Body:policelu

Conclusion:dadulu
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక వారిపై పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా 15 అడుగుల పైగా గోతులు తవ్వి కృష్ణా నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక రవాణా చేస్తున్నారు దీంతో భూగర్భ జల మట్టం పడిపోవడంతో పాటు తాగు సాగునీటి సమస్య తో పాటు ఉ వర్షాకాలంలో గోతులు లో పాడి పశువులు ప్రజలు మృత్యువాత పడే ప్రమాదముందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై పెద్ద ఎత్తున అక్రమార్కులు కాదని సమకూర్చడంతో పాటు కొందరు పోలీసులు రెవిన్యూ భారీ మొత్తంలో మామూలు నగరాలు ఉండటంతో తమ వంతు సహకారాన్ని ఇప్పటిదాకా అందిస్తూ వచ్చారు ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ఇసుక తెలంగాణలో భారీగా డిమాండ్ ఉండటంతో ఉచిత వేరే ప్రాంతాల్లో నిల్వ చేసి లారీల్లో అక్రమంగా రవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తుతారు ఈనాడు ఈటీవీ లో వచ్చిన కథనాలకు పోలీస్ అధికారులు స్పందించి వారిపై దాడులు నిర్వహించి 70 ఇసుక ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.