ఇటీవల జరిగిన తెదేపా కాపు నేతల రహస్య సమావేశం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో రేపు సాయంత్రం పార్టీ కాపు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలు, ఇటీవల కాకినాడ సమావేశం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ రోజు కాకినాడ సమావేశానికి హాజరైన నేతలను రేపటి సమావేశానికి ఆహ్వానించారు.
రేపు కాపు నేతలతో చంద్రబాబు సమావేశం - tommorrow chandrababu will meet to kapu tdp leaders
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు సాయంత్రం పార్టీ కాపు నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారితో చంద్రబాబు చర్చిస్తారు.

రేపు కాపు నేతలతో చంద్రబాబు సమావేశం
ఇటీవల జరిగిన తెదేపా కాపు నేతల రహస్య సమావేశం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో రేపు సాయంత్రం పార్టీ కాపు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలు, ఇటీవల కాకినాడ సమావేశం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ రోజు కాకినాడ సమావేశానికి హాజరైన నేతలను రేపటి సమావేశానికి ఆహ్వానించారు.
Intro:ap_knl_12_27_midday_meals_andholana_avbb_c1
మధ్యాహ్న భోజన పథకం కార్మికులను అక్రమ తొలగింపులకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్నూల్ లో కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకం లో తాము పని చేస్తున్నామని గ్రామాల్లో కొంతమంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమను బెదిరిస్తున్నారు అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు మాకు రాజకీయాలతో సంబంధం లేదని మధ్యాహ్న భోజన పథకాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని కావున మా పని మాకే ఉండాలని మహిళలు కోరుకున్నారు.
బైట్స్. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
Body:ap_knl_12_27_midday_meals_andholana_avbb_c1
Conclusion:ap_knl_12_27_midday_meals_andholana_avbb_c1